Em D Em ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను Em D Em ప్రభు మహిమ నా జీవితమే – ఆయనను స్తుతించెదను Em. C D Em 1. యెహోవా యీరే – అన్నింటిని చూచుకొనును /2/ Em G C D Em కొదువలేదు నాకు కొదువలేదు – కొదువలేదు నాకు కొదువలేదు 2. యెహోవా రాఫా స్వస్థత నిచ్చును /2/ భయములేదు నాకు భయములేదు /2/ 3. యెహోవా షాలోమ్ – శాంతి నిచ్చును /2/ శాంతిదాత నా శాంతిదాత /2/ 4. యెహోవా నిస్సియే – ఎల్లప్పుడు జయమిచ్చును /2/ జయమున్నది నాకు జయమున్నది /2/