Prabhuva Nee Karyamulu song Lyrics

Lyrics in EnglishLyrics in Telugu

Lyrics in English:

Prabhuva nee kaaryamulu Ascharyakaramainavi

Deva needu kriyalu adbhutamulai yunnavi //2//

ne paadedan, ne chaatedan needu naamam bhuvilo…

Sannutinchedanu… naa Yesayya.. – Naa Jeevitamu nekenayya… //2//

 1.Bhariyimparaani dukhamulu – ihamandu nanu chuttina

Naa paapamu nimittamai needu praanamu pettitivi //2//

Naa vedanantatini – naatyamuga maarchitivi

Needu saakshiga ilalo jeevintunu.. //Sannutinchedanu X 2//

2.Lokamulo nenundaga – ne nirmulamaina samayamulo

nootana vatsalyamuche – Anudinamu nadipitivi //2//

Nirdoshiga cheyutakai – Neevu doshivainaavu

Needu saakshiga ilalo jeevintunu… //Sannutinchedanu X 2//

3.Ye yogyata lekunna, nannu yennukontivi

Viluvaina nee sevalo saadhanamuga malachitivi //2//

Naa dhairyamu neevega, naa rakshanaadhaarama

Needu saakshiga ilalo jeevintunu… //Sannutinchedanu X 2//

Prabhuva nee kaaryamulu Ascharyakaramainavi

Deva needu kriyalu adbhutamulai yunnavi //2//

ne paadedan, ne chaatedan needu naamam bhuvilo…

Sannutinchedanu… naa Yesayya.. – Naa Jeevitamu nekenayya… //2//

Lyrics in Telugu:

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి //2//

నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో

సన్నుతించెదను నా యేసయ్యనా జీవితము నీకేనయ్యా //2//

హల్లేలూయ.. హల్లేలూయ ..

1.భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన

నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి //2//

నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి

నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. …//సన్నుతించెదనూ…X2//

హల్లేలూయ.. హల్లేలూయ 

2.లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో

నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి //2//

నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు

నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. //సన్నుతించెదనూ…X2//

హల్లేలూయ.. హల్లేలూయ …

3.యే యోగ్యత లేకున్నా, నను ఎన్నుకొంటివి 

విలువైన నీసేవలో సాధనముగ మలచితివి //2// 

నాదైర్యము నీవెగా, నా రక్షణాధారమ… 

నీదు సాక్షిగా ఇలలో జీవింతును… //సన్నుతించెదనూ...X2//

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి //2//

నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో

సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా //2//

Credits:
Prabhuva Nee Karyamulu – Song from #Chirakalasneham
Originally Recorded in 2007 ;
Produced by : Bishop.Ch.Solmon Raju & Elizabeth
Music – Jk Christopher Lyrics & Tune – Lillian Christopher
Vocals – Sharon Philip,Lillian Christopher,Hana Joyce

Click below to watch this song: