Prabhuva neeve naadu saranam Song Lyrics ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ దివ్య చరణం 1. అపవాది క్రియలందు బంధినైతిన్ కృప చూపి నను విముక్తుని చేయుము విపరీత గతిపొంది యుంటిన్ నీదు ముక్తి ప్రభావింపనిమ్ము 2. మరణచ్ఛాయలు నాపై క్రమ్ముకొనెను కరుణించి నీ దివ్య కాంతినిమ్ము చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా 3. నీ న్యాయ విధులన్ని భంగపరచి గాయపరచితి నేను అపరాధిని పరితాపమును పొందుచుంటిన్ నాదు పాపము క్షమియించు దేవా 4. పాపభారము తొడ అరుదెంచితి సేద దీర్చుము శాంతి జలములతో నీ ప్రేమ రుధిరశ్రవంతిన్ శాప భారంబు తొలగించు దేవా Lyrics in English: Prabhuva neeve naadu saranam Aasrayinchiti nee divya saranam 1. Apavaadi kriyalandu bandhinaitin Krupa chupi nanu vimuktuni cheyumu Vipareeta gati pondiyuntin Needu mukti prabhaavimpanimmu 2. Maranachaayalu naapai karammukonenu Karuninchi nee divya kaantinimmu Chedarina needu pratiroopam Naapai sarichesi mudrinchu deva 3. Nee nyaaya vidhulanni bhangaparachi Gaayaparachiti nenu aparaadhini Paritaapamunu ponduchuntin Naadu paapambu kshamiyinchu deva! 4. Paapa bhaaramu toda arudenchiti Seda deerchumu saanti jalamulato Nee prema rudhira sravantin Saapa bhaarambu tolaginchu Deva! Watch/Listen this song below: