F#m D E D E F#m ప్రేమించావు నన్ను పోషించావు – నాకై సిలువపై ప్రాణమిచ్చావు/2/ F#m Bm D Bm E D F#m నాకై సిలువపై బాధ నొందావు – నాకై సిలువపై రక్తమిచ్చావు /2/ప్రేమిం / F#m Bm 1. నా తలంపులను బట్టే నీతలకు ముళ్ళు E D F#m నే చేసిన హత్యలకే నీ చేతుల మేకులు/2/ A D E D F#m పాపిని ఆదరించావు నాసిలువ – నీవీపు పై మోసావు/2/ప్రేమిం/ 2. నాకాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము పాపిని కరుణ చూపావు – నా సిలువ నీ భుజముపై మోసావు /2/ ప్రేమిం/