Raajulaku raaju buttenayya song Lyrics రాజులకు రాజు బుట్టెనయ్య /2/ – రారే జూడ మన మెల్లుదామన్నయ్య /2/ 1. యూదయనే దేశమందన్నయ్య /2/ యూదులకుగొప్ప రాజు బుట్టెనయ్య/2/ 2. పశువుల పాకలో నన్నయ్య /2/ శిశువు బుట్టె చూడరండన్నయ్య /2/ 3. తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య /2/ తరలినారే వారు బెత్లెహేమన్నయ్య /2/ 4. బంగారము సాబ్రాణీ బోళమన్నయ్య /2/ బాగుగనే శ్రీయేసు కిచ్చిరన్నయ్య /2/ 5. ఆడుదామా పాడుదామన్నయ్య /2/ కూడియేసున్ మనం వెడుదామన్నయ్య /2/ 6. పొందుగాను లోకమ౦దన్నయ్య /2/ సుందరుడు శ్రీయేసు బుట్టెన్నయ్య /2/ Lyrics in English: Raajulaku raajubuttenayya /2/ Raarechuda manamelludaamannayya /2/ 1. Yudayane deshamandannaya /2/ Yudulaku Goppa raaju buttenayya /2/ 2. Pashuvula paakalonannaya /2/ Sishuvubutte chudarandannayya /2/ 3. Taaranjuchi turpujnaanulannaya /2/Taralinaare vaaru Betlehemannayya /2/ 4. Bangaaramu saambraani blamannaya /2/ Baagugane sree yesukichhirannaya /2/ 5. Aadudaama Paadudaamannayya /2/ – Kudi Yesun Manam vedudaamannayya /2/ 6. Pndugaanu lokamandannayya /2/ – Sundarudu Sree Yesu buttenayya /2/