Raajulaku raaju buttenayya song Lyrics

రాజులకు రాజు బుట్టెనయ్య /2/ – రారే జూడ మన మెల్లుదామన్నయ్య /2/

1. యూదయనే దేశమందన్నయ్య /2/

 యూదులకుగొప్ప రాజు బుట్టెనయ్య/2/

2. పశువుల పాకలో నన్నయ్య /2/

శిశువు బుట్టె చూడరండన్నయ్య /2/

3. తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య /2/

తరలినారే వారు బెత్లెహేమన్నయ్య /2/

4. బంగారము సాబ్రాణీ బోళమన్నయ్య /2/

బాగుగనే శ్రీయేసు కిచ్చిరన్నయ్య /2/

5. ఆడుదామా పాడుదామన్నయ్య /2/

కూడియేసున్ మనం వెడుదామన్నయ్య /2/

6. పొందుగాను లోకమ౦దన్నయ్య /2/

సుందరుడు శ్రీయేసు బుట్టెన్నయ్య /2/ 

Lyrics in English:

Raajulaku raajubuttenayya /2/ Raarechuda manamelludaamannayya /2/

1. Yudayane deshamandannaya /2/ Yudulaku Goppa raaju buttenayya /2/

2. Pashuvula paakalonannaya /2/ Sishuvubutte chudarandannayya /2/

3. Taaranjuchi turpujnaanulannaya /2/Taralinaare vaaru Betlehemannayya /2/

4. Bangaaramu saambraani blamannaya /2/ Baagugane sree yesukichhirannaya /2/

5. Aadudaama Paadudaamannayya /2/ – Kudi Yesun Manam vedudaamannayya /2/

6. Pndugaanu lokamandannayya /2/ – Sundarudu Sree Yesu buttenayya /2/