Raati gundela manushulu song lyrics Lyrics in TeluguLyrics in English రాతిగుండెల మనుషులు రక్త పాతము చేసినారా /2/ ఘోరబాధలు పడిన ప్రభువా – పరమపురి దరి చూపినావ పరమపురి దరి చూపినావ //రాతి// 1. దారుణ మానవ హింసలో – మరణ వేదన వేళలో //2// స్మరణ చేసి తండ్రిని //2// వీరలను క్షమియించు మంటివా వీరలను క్షమియించు మంటివా //రాతి// 2. ఖలుల కఠిన కల్ల పలుకులు – చరణ శిరమన ముళ్ళు మేకులు //2// ఓపలేని నింద వ్యధలు //2// చూపినావ ప్రేమ సుధలు //2//రాతి// Lyrics in English: Raatigundela manushulu – Rakthapaatamu chesinaara //2// Ghorabaadhalu padina prabhuva – Paramapuri dari choopinaava Paramapuri dari choopinaava //Raati// 1.Daaruna maanava himsalo – marana vedana velalo //2// Smaranachesi tandrini //2// Veeralanu kshamiyinchamantiva..Veeralanu kshamiyinchamantiva..//Raati// 2.Khalula kathina kalla palukulu – charana siramuna mullu mekulu //2// Opaleni ninda vyadhalu //2// Coopinaava prema sudhalu //2//Raati// Credentials: Lyrics: Yendluri Sudhakar Listen to this song below: Back to Lyrics Q-T Lyrics Home Page Back to Home Go to top