Randi Randi Randayo song lyrics

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను /2/

రక్షకుని చూడను రక్షణాలు పొందాను /2/

1. యూదూల యూదట – రాజుల రాజట /2/

రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట /2/

2. బెత్లెహేము ఊరిలొ బీదకన్య మరియకు/2/ 

పశువుల శాలలో శిశువుగా పుట్టెను /2/

3. సాతాను సంతలో సంతోషమేదిరా 

సంతోషము కలుగురా – శ్రీ యేసుని రాకలో /2/

Lyrics in English:

Randi Randi randayo rakshakundu puttenu //2//

Rakshakuni choodanu, rakshanaalu ivvanu //2//

1 Yudula yudata – raajula raajata //2/

Rakshanaalu ivvanu vachhiyunnadata //2//Randi//

2.Betlehemu yurilo beedaakanya Mariyaku //2//

Pashuvula shaalalo shishuvuga buttenu //2//

3.Saataanu santalo santoshamedira //2//

Santoshamu kalugura , tree Yesuni raakalo //2//

Watch this song below: