Randi uthsahinchi paadudhamu Lyrics in Telugu and English:

రండి యుత్సాహేంచి పాడుదము

రక్షణ దుర్గము మన ప్రభువే

1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము

సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము /రండి/

2.మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు

 భూమ్యగాధపు లోయాలును – భూధర శిఖరము లాయనవే /రండి/

3.సముధ్రము సృస్టించే నాయనదే – సత్యుని హస్తమే భువిచెసెన్

ఆయన దైవము పాలితుల – ఆయన మేపెడి గొర్రెలము /రండి/

4.ఆ ప్రభు సన్నిధి మోకరించి – ఆయన ముందర మ్రొక్కెదము

ఆయన మాటలు గైకొనిన – నయ్యావి మనకెంతో మేలగును /రండి/

5. తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక 

ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగములనౌను ఆమెన్  

” తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక “

Randi uthsahinchi paadudhamu Lyrics in English:

Randi uthsahinchi paadudhamu 
Rakshana dhurgamu mana prabhuve 



  1. Randhi kruthgnatha sthothramautho raaraaju sannidhi kegudhamu 


Sathprabhu naamamu keerthanalan santhosha gaanamu cheyudhamu /Randi/



  1. Mana prabhuve maha devundu ghana maahathyamu gala raaju 


Bhumya gadhapu loyalanu bhudhara sikharamu laayanave /Randi/


  1. Samudramu srustinche naayenaye sathyuni hasthame bhuvi chesen 


Aayana daivamu paalithula aayana meepedi ghorrelamu /Randi/


  1. Aa Prabhu sannidhi mokarinchi aayana mundhara mrokkedhamu 


Aayana maatalu gikoninaa ayyavi manakentho melagunu /Randi/



  1. Thandri kumara shuddhatma kunu thagu sthuthi mahimalu kalugu gaka 


Aadhini ippudu ellappudu ayinattlu yugamula naonu amen