Rando raarando Yesuni choodaganu song lyrics Lyrics in TeluguTab title రండో రారండో యేసుని చూడగను రండో రారండో ప్రభుయేసుని చేరగను //2// పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను పశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెను Bridge: ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా //2// 1 భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం కనులెత్తి ఆకాశం చూస్తుండగా అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా లోకాన్ని రక్షింప పసిబాలుడై మనమధ్య నివసించెను //2// Bridge: మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే //2// 2 గురిలేని బ్రతుకులో గమ్యం కోసం అడుగడుగునా ముందుకు వేస్తుండగా విలువైన సమాధానం ఎక్కడుందని ప్రతిచోట ఆశతో వెదకుచుండగా శాంతి సమాధానం మనకివ్వగా లోకాన ఏతెంచెను //2// Bridge: నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది రక్షణ వచ్చింది నిత్యజీవం వచ్చింది//2// రండో రారండో యేసుని చూడగను రండో రారండో ప్రభుయేసుని చేరగను //2// పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను పశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెను Bridge: ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా //3// Lyrics in English Rando raarando Yesuni choodaganu Rando raarando Prabhu Yesuni cheraganu //2// Paramunu vidachi diviki vachhi lokaanni rakshinchenu Pashuvula tottilo deenudai manalanu hechhinchenu Bridge: Aaraadiddhama aanandiddaama Arbhaatiddama Yesuni anusariddama //2// 1.Bhuvilona pratimanishi rakshana kosam Kannuletti aakaasam choostundaga Akkadundi ikkadundi rakshana antu Parugetti parugetti alasiyundaga Lokaanni rakshimpa pasibaaludai manamadhya nivasinchenu //2// Bridge: Maaargam Yesayye satyam Yesayye Jeevam Yesayye – naa sarsam Yesayye //2// 2. Gurileni bratukulo gamyamkosam Adugaduguna munduku vestundaga Viluvaina samaadhaanam yekkadundani Pratichota aashato vedakuchundaga Saati samaadhaanam manakivvaga – lokaana yetenchenu //2// Bridge: Nemmadi vachhindi santosham vachhindi Rakshana vachhindi – nitya jeevam vachhindi //2// Rando raarando Yesuni choodaganu Rando raarando Prabhu Yesuni cheraganu //2// Paramunu vidachi diviki vachhi lokaanni rakshinchenu Pashuvula tottilo deenudai manalanu hechhinchenu Bridge: Aaraadiddhama aanandiddaama Arbhaatiddama Yesuni anusariddama //2// Credits: Music: Jonah Samuel Lyrics and Tune: Pastor John Wesley Sung by: John & Blessy Wesley Watch this song on below YouTube link: Back to Lyrics Q-T Lyrics Home Page Back to Home Go to top