Raraaju puttadoy song lyrics in Telugu and English: Click here for this song Chords రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్! సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్! ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్, నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ … 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ….. 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై ….. Lyrics in English: Raraaju puttadoy – maaraaju puttaadoy! Sudanga raarandoy – Vedangaa raarandoy! Ee lokamunaku rakshakudika puttinaadandoy Manakoraku deva devudu digi vachhinaadandoy Ninginela pongipoye, aa taara velasi murisipoye Sambaramaayene, hoy.. 1. Vennela velugullo poosenu salimanta Ooruvaada vintaboye gollala savvadulu Kannula vinduga – Dootalu paadagaa Sandade sindeyaga minnula pandaga Sukkallo sandrudalle sooda sakkanodanta Pasuvula paakalo (na) aa pasibaaludanta Cheragani snehamai… 2. Macchaleni nutyamalle – podise sooreedu manasulona deepamai – daari soopu devudu Premapongu sandramalle – kantiki reppalaa Andari todu needai – Maayani mamatalaa Sallanga sooda Yesu ila vachhinaadanta Varamuga chera Yesu Paramunu veedenanta Maruvani bandhamai… Go to top Credits: Lyrics & Produced : Joshua Shaik Music : Pranam Kamlakhar Singer : Haricharan Watch this on below YouTube link: Go to top