D Bm G A రుచి చూచి యెరిగితిని యెహొవా ఉత్తముడనియు /2/ D Bm G A D రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని /2/ 1. గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే /2/ తప్పక ఆరాధింతు – దయాళుడవు నీవే /2/ రుచి/ 2. మహొన్నతుడవగు దేవా- ప్రభావము గలవాడా /2/ మనసార పొగడేదను – నీ ఆశ్చర్య కార్యములన్ /2/ రుచి/ 3. మంచితనము గల దేవా – అతి శ్రేస్టుడవు అందరిలో /2/ ముదమార పాడేద నిన్ను – అతి సుందరుడవనియు /2/ రుచి/ 4. కృతజ్ఞత చెల్లింతు – ప్రతిదాని కొరకు నేను /2/ క్రీస్తునియందె తృప్తి – పొంది హర్షించేదను /2/ రుచి/