Em D C Em సాగిపోదును – ఆగిపోను నేను ||2|| Em G D Em విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేను ||2|| Em D C Em హల్లెలూయా హల్లెలూయా ||2|| 1. ఎండిన ఎడారి లోయలలో – నేను నడచినను కొండ గుహలలో బీటులలో – నేను తిరిగినను ||2|| నా సహాయకుడు – నా కాపరి యేసె ||2||హల్లె|| 2. పగలెండ దెబ్బకైనను- రాత్రివేళ భయముకైన పగవాని బాణములకైన – నేను భయపడను||2|| నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసె||2|| హల్లె|| 3. పదివేలమంది పైబడిన – పదిలముగా నేనుండేదను ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం||2|| నాదు కేడేము నా కోటయు యేసె||2|| హల్లె||