Sajeevudesu prabhu song lyrics సజీవుడేసు ప్రభూ!- సమాధి గెలిచేనూ! (2) మరణపు ముల్లును విరచిన విభుని – కీర్తించి కొనియాడెదన్ (2) అను పల్లవి: హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హోసన్నా/2/సజీ/ 2. ఎండిన స్థితిలో నేనుండగా – నీ విజయమె నన్ను బలపరచెనూ నను ప్రేమించిన నీ ద్వారా – జయ జీవితమును ఇచ్చితివీ/2/ నీ విజయమునూ చాటించెదన్ – నీ సాక్షిగ ఇల జీవించెదన్ /అను పల్లవి/సజీవు/ 2. నిరీక్షణ లేని ఈ లోకంలో – నీ విజయమె నాకు ఆలంబనా నను బలపరచిన నీ ద్వారా – సమస్తమూ నాకు సాధ్యమే/2/ నీ విజయమునూ చాటించెదన్ – నీ సాక్షిగ ఇల జీవించెదన్/అను పల్లవి/సజీవు/ Credentials: Song: Sajeevudesu Prabhu Album: Nee nirnayam Lyrics, Tune & Voice: Paul Emmanuel Music: Paul Prasanth Watch this song below: