Samarpinchedanu samasthamu song lyrics Lyrics in TeluguLyrics in English సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము //2// ఆ.ప. చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును, చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును //2// చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును //సమర్పించెదను// 1. శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోకజ్ఞానము ఆయెను వెర్రితనము //2// ధనము దరిచేర్చెను నాశనము //2// పరపతి చూపించెను దుష్టత్వము //2//చాలును// 2. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు //2// అర్పించెదను నా ప్రాణము //2// ఇదియే ఆరాధనా బలిపీఠము //2//సమర్పించెదను// Samarpinchedanu samasthamu – sannutinchedanu satatamu //2// Bridge: Chaalunu chaalunu kreesthesu chaalunu Chaalunu chaalunu kreesthesu chaalunu //2// Chaalunu chaalunu kreesthesu chaalunu.. //Samar// 1.Sreshtamainavi kaliginchenu nastamu – Lokajnaanu aayenu verritanamu //2// Dhanamu daricherchenu naashanamu //2// Parapati choopinchenu dushtatwamu //2// 2.Nilupukonedanu nee maadiri vinayamu – chellinchedanu vuchwaasa nichswaasamulu //2// Arpinchedanu naar praanamu //2// Idiye aaraadhana balipeethamu //2//samar// CREDITS: Song: Samarpinchedanu Lyrics : Aneel Pagolu Music : Pranam Kamlakhar Sung by: Anwesshaa Back to Lyrics Q-T Lyrics Home Page Back to Home