పల్లవి: సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా మా సమీపమునకు అరుదెంచినావు – నీ ప్రేమ వర్ణింప తరమా (2X) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది – యేసయ్యా నీ కృప యెంత విలువైనది యేసయ్యా (2X) 1. ధరయందు నేనుండ చరయందు పడియుండ పరముకు గాంచితివే – నన్నే పరమున చేర్చితివే (2X) కలువకు కరుణను నొసగితివే .. సమీపించ.. 2. మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి – నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2X) తులువకు విలువను యిచ్చినది .. సమీపించ..