Santosham Pongindi song Lyrics సంతోషం పొంగింది – సంతోషం పొంగింది – సంతోషం పొంగుచున్నది యేసు నన్ను ప్రేమించిన నాటనుండి నేటివరకు – సంతోషం పొంగుచున్నది /2/ 1. దారి తప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని /2/ ఆయన నన్ను కరుణించి – తనదు రక్తములో కడిగి /2/ జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను /2/సంతోషం/ 2. నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము /2/ ఆయన నిన్ను క్షమియించి – తనదు రక్తములో కడిగి /2/ జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను/2/సంతోషం/ 3. ప్రభు ప్రేమ మరచితివా – లోక ఆశలందు పడిపోతివా /2/ యేసు వైపు చూడుము – నిరీక్షణ పొందుము /2/ సాతానుపై గొప్ప విజయమునిచ్చును /2/సంతోషం/ Lyrics in English: Santosham pongindi santosham ponginidi santosham ponguchunnadi Yesu nannu preminchina naatanundi netivaraku – santosham ponguchunnadi 1. Daari tappi tirigitini – Prabhu prema menu kaananaitini /2/ Aayana nannu karuninchi – Tanadu rakthamulo kadigi /2/ Jeevitamunu maarchi – Nitya jeevamichhunu /2/Santosham/ 2. Needu paapa jeevitamunu – Prabhu sannidhilo voppukonumu /2/ Sayana ninni kshamiyinchi – Tanadu rakthamulo kadigi /2/ Jeevitamunu maarchi nitty jeevamichhenu /2/Santosham/ 3. Prabhu prema marachitivaa – Loka aashanandu padipotivaa /2/ Yesu vaipu chudumu – Nereekshana pondumu //2/ Saataanupai goppa vijayamunichhunu /2/Santosham/ Watch this song on below YouTube link: