Sarvalokam harshinche సర్వలొకమ్ హర్షించే – క్రీస్తేసుని జన్మదినమ్ కాలచక్రాన్ని విభజించిన చారిత్రాత్మక పర్వదినం //2// Happy Happy Christmas – Merry Merry Christmas//2//సర్వ// 1. పశుశాలలో పవళించి పశుప్రాయులను మార్చాడు ఇమ్మనుయేలుగా ఉదయించి – నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు /2/ రక్షణ విమోచన ఆనందం తెచ్చాడు లోకానికి //2//Happy// 2. పపాంధకారాన్ని తొలగించి – జీవ మార్గాన్ని చూపించాడు యూదుల రాజుగ జన్మించి – ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు //2// స్వస్థత నీరీక్షణ – నిత్య జీవం తెచ్చాడు ఈజగతికి //2//Happy// 3. ప్రవక్తలు ప్రవచించిన – ప్రవచనానుసారం అరుదెంచాడు పాపరహితునిగా జీవించి మరణపు ముల్లును విరిచాడు //2// మహిమ ఘనత స్తుతియు నీకే మా యేసయ్య //2//Happy//