Dm C సర్వలొకమ్ హర్షించే – క్రీస్తేసుని జన్మదినమ్ A# C A# Dm కాలచక్రాన్ని విభజించిన చారిత్రాత్మక పర్వదినం //2// Dm C C A# Dm Happy Happy Christmas – Merry Merry Christmas//2//సర్వ// Dm F C A# Dm పశుశాలలో పవళించి – పశుప్రాయులను మార్చాడు Dm F C A# Dm ఇమ్మనుయేలుగా ఉదయించి – నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు /2/ Dm C F Dm రక్షణ విమోచన ఆనందం తెచ్చాడు లోకానికి //2//Happy// Dm F C A# Dm 2. పపాంధకారాన్ని తొలగించి – జీవ మార్గాన్ని చూపించాడు Dm F C A# Dm యూదుల రాజుగ జన్మించి – ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు //2// Dm C F Dm స్వస్థత నీరీక్షణ – నిత్య జీవం తెచ్చాడు ఈజగతికి //2//Happy// Dm F C A# Dm 3. ప్రవక్తలు ప్రవచించిన – ప్రవచనానుసారం అరుదెంచాడు Dm F C A# Dm పాపరహితునిగా జీవించి మరణపు ముల్లును విరిచాడు //2// Dm C F Dm మహిమ ఘనత స్తుతియు నీకే మా యేసయ్య //2//Happy//