Sarvasakthimantudu song lyrics (సర్వశక్తిమంతుడు అద్వితియదేవుడు స్తోత్రములకు – అర్హుడైనవాడు యేసయ్యే నా ప్రాణ ప్రియుడు) /2/ హల్లెలూయా… హల్లెలూయా – హల్లెలూయా…హల్లెలూయా 1:దీనులకు అనాధలకు – కృపచూపువాడు (కృపచూపువాడు) ప్రేమించి రక్షించి – పోషించువాడు (పోషించువాడు) /2/ పాపమునుండి మనల విడిపించువాడు (విడిపించువాడు) శాంతజలములచెంత నడిపించు వాడు (నడిపించువాడు) //హల్లే// 2:ఆయేసే నిజద్రాక్షవల్లి తీగెలముమనము (తీగెలముమనము) ఆయనలో ఫలియించి నిత్యము నిలిచెదము (నిత్యము నిలిచెదము) /2/ ప్రభుప్రేమమాటలను ప్రేమింతుము (ప్రేమింతుము) పరలోకవరములను పొందెదము (పొందెదము) //హల్లె// Lyrics in English: (Sarvasakthimantudu – Adviteeyadevudu Stotramulaku – arhudainavaadu Yesayye naa praanapriyudu) /2/ Halleluya.. Halleluya – Halleluya.. Halleluya 1. Deenulaku anaadhalaku – Krupachoopuvaadu (krupachoopuvaadu) Preminchi rakshinchi – Poshinchuvaadu (poshinchuvaadu) Paapamunundi manala vidipinchuvaadu (vidipinchuvaadu) Saanta jalamulachenta nadipinchuvaadu (nadipinchuvaadu) //Halle// 2.Aayese nija draakshaavalli – teegelamu manamu (teegelamumanamu) Aayanalo phaliyinchi nityamu nilichedamu (nityamu nilichedamu) /2/ Prabhuprema maatalanu premintumu (premintumu) Paralokavaramulanu pondedamu (pondedamu) //Halle// Credentials: Song: Sarvashakthimanthudu Album:Ashatheera Produced by: Rev.Dr.Ch.Solmon Raju,Manna church, Suryapet Lyrics & Tune: Ps,Philip Gariki Music: JK.Christopher – Ps.Paramjyothi Vocals: Ps.Elizabeth Rani, Chorus: Sharon Sisters Watch this song on below YouTube link: Go to top