D                                             Bm             G

సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై

A                    G                                   A               G   

సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై (D) //2//

      D                               Bm            E              

అ. ప.  “సిద్ధ మనస్సను జోడు తొడిగి – సమాధాన సువార్త

D                   G                        A        D

 చాటెదం” – “సమాధాన సువార్త చాటెదం”

    

1. ప్రతి ఉదయమున  ప్రార్ధనతో – నీ సన్నిధికి సిద్ధమౌదును 

జీవము కలిగిన వాక్కులకై – నీ సన్నిధిలో వేచి యుందును //2//సిద్ధ//

2. సత్కార్యముకై సిద్ధపడి – పరిశుద్ధతతో నుందును  

అన్ని వేళలయందు ప్రభుయేసును – ఘనపరచి కీర్తింతును //2//సిద్ధ//

3. బుద్ధిని కలిగి నీ రాకడకై – మెలకువతో నేనుందును 

నీ రాజ్య సువార్తను ప్రకటించి – ప్రతివారిని సిద్ధపరతును //2//సిద్ధ//