Siluva Sramalu naakai Orchitiva song lyrics సిలువ శ్రమలు నాకై ఓర్చితివా – కలువరి గిరి మెట్టపై సిలువ శ్రమలు నాకై ఓర్చితివా… కలువరి గిరి మెట్టపై – కలుషమెల్లను బాపగ ఇల వేల్పుగా బలిఐతివా సిలువ శ్రమలు నాకై ఓర్చితివా.. 1. దారి తెలియని దీన ప్రజలను – దరికి చేర్చి బ్రోచినావ /2/ కారుచీకటి తెరలు తొలిగే సిలువలో /2/ నుర్వి జనుల జీవజ్యోతిగా /సిలువ/ 2. మానవాళిని ఆదరించిన – మాన్యుడా ఓ పూజ్యుడా /2/ అనవరతము తలతు నీదు సిలువను /2/ కన్నతండ్రివి నీవని /సిలువ/ Lyrics: Rev. Suppogu Israyelu Listen to this song below: