Siluvalo a Siluvalo a ghora kalvarilo Telugu worship song lyrics సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా 2 వెలియైన యేసయ్యా- బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా #సిలువలొ# 1. నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ – మోయలేక మోసావు2 కొరడాలు చెళ్ళని చీల్చెను – నీ సుందర దేహమునే2 తడిపెను నీ తనువును – రుధిర౦పు ధారాలే2#వెలి# 2. వధకు సిద్దమైన గొర్రెపిల్లవోలె మోమున ఉమ్మివేయ – మౌని వైనావే2 దూషించి అపహిసి౦చి హింసించిరా నిన్ను2 ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా2#వెలి# Credentials: Lyrics and Tune : Dr. Amshumathi Mary