Bm D A సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో G A G A Bm తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా 2 G Bm G Bm వెలియైన యేసయ్యా- బలియైన యేసయ్యా A A Bm నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా #సిలువలొ# Bm D G A Bm 1. నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు Bm D G A Bm భారమైన సిలువ – మోయలేక మోసావు2 A G A Bm కొరడాలు చెళ్ళని చీల్చెను – నీ సుందర దేహమునే2 Bm D G A Bm తడిపెను నీ తనువును – రుధిర౦పు ధారాలే #2#వెలి# 2. వధకు సిద్దమైన గొర్రెపిల్లవోలె మోమున ఉమ్మివేయ – మౌని వైనావే2 దూషించి అపహిసి౦చి హింసించిరా నిన్ను2 ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా2#వెలి#