Bm D A Bm సిలువలో సాగింది యాత్రా – కరుణామయుని దయగల పాత్ర #2# A G A Bm ఇది ఎవరికోసమో… ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే # సిలువలో# Bm D A Bm 1. పాలు గారు దేహము పైన – పాపాత్ముల కొరడాలెన్నో#2# G A నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి #2# Bm D A నోరు తెరువలేదాయే ప్రేమా… బదులు పలుకలేదాయె ప్రేమ#2# 2. చెళ్ళుమని కొట్టింది ఒకరు – ఆ మోముపైన ఊసింది మరియొకరు#2# బంతులాడినారు – బాధలలో వేసినారు #2#నోరు తెరువ# 3. వెనుకనుంచి తన్నింది ఒకరు- తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు#2# గేలి చేసినారు – పరిహాసమాడినారు#2# నోరు తెరువ# 4. దాహమని అడిగింది ప్రేమా – చెడు దాహం ఇచ్చింది లోకం#2# చిరకనిచ్చినారు – మరి భారిసెతో గుచ్చారు #2# నోరు తెరువ#