Siluvapai o snehituda song lyrics సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా /2/ నా పాపముకై నా దోషముకై బలియైన నా యేసయ్య /2/సిలు/ 1. నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము /2/ ధారలుగా నా భారముగా చిందించావులే నా యెదుట /2/ నాదెంతో పాపము నీవు చేసే త్యాగము/2/సిలు/ 2. కఠినముగా ఈ లోకము నీదేహాన్ని దాహంతో నలిపారుగా /2/ మౌనముగా మనసు గాయముతో కరిగిపోయావులే నా యెదుట /2/ నాదెంతో పాపము నీవు చేసే త్యాగము /2/సిలు/ Lyrics in English: Siluvapai o snehituda.. Ninnentagaano himsinchitiraa.. /2/ Naa paapamukai – Naa doshamukai Baliyeina na Yesayya.. /2/Siluvapai/ 1. Naa koraku tyaagamurthivai Bahu viluvaina nee rakthamu Dhaaraluga – naa bhaaramuga chindinchaavule naa yeduta /2/ Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/ 2. Kathinamuga ee lokamu Nee dehaanni daahamto nalipaaruga /2/ mounamuga mansu gaayamuto Karigipoyaavule naa yeduta /2/ Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/ Credentials: ఆల్బమ్ : సిలువాపై ఓ స్నిహితుడా Song: Siluvapai O Snehithuda గానం : Bro. Nissy John రచన, స్వరకల్పన – పడాల సురేష్ బాబు సంగీతం – Devanand Watch/Listen this song on below YouTube link: