Em C D Em సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2) Em G D C Em శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2) D C Em Em C Em యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) G D C D Em అమూల్యమైన రక్తము- యేసు రక్తము(2) 1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము(2) సంధి చేసి చేర్చును యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము(2) 2. సమాధాన పరచును యేసు రక్తము(2) సమస్యలన్ని తీర్చును యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము(2) 3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము(2) దుర్ణితినంత బాపును యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) నిబంధన నిలపును రక్తము – యేసు రక్తము(2) 4. రోగములను బాపును – యేసు రక్తము(2) దురాత్మల పారద్రొలును -యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) శక్తి బలము నిచ్చును-యేసు రక్తము(2)