C F Bb C సింహాసనాసినుడా – యూదా గోత్రపు సింహమా /2/ Bb దావీదు చిగురు దేవ తనయా C Bb C Gm C Bb C దేవ గోర్రెపిల్లవు – నీవే స్తుతులకు అర్హుడవు B♭ C ఆ ఆ హల్లెలుయా మా మహారాజా A♭ C హొసన్న హొసన్న హల్లెలుయా …. శ్రీ యేసు రాజా //సింహా// C C7 F 1.ప్రభువుల ప్రభువు రాజుల రాజు – Bb F C ప్రతివాని మోకాలు వంగవలె /2/ C Bb C Bb C ప్రభుయేసు క్రీస్తు దేవుడని – ప్రతివాని నాలుక ఒప్పవలె//2 //సింహా// 2. సర్వాధికారి సత్యస్వరూపి – సర్వైస్వర్యము సృష్టి కర్తవే /2/ మహిమా ప్రభావము ఇహ పరములలో ప్రభువా పొంద అర్హుడవు //సింహా// 3. ఆల్ఫా ఒమేగా ఆమెన్ అనువాడ – యుగ యుగములకు మహారాజా /2/ నామములన్నిట ఉన్నత నామం ప్రణుతింతుము నిన్నే కృపామయా //సింహా//