E. B A. E శిరము వంచెను సర్వ లొకమ్ – యేసు దేవా నీ ముందు /2/ F#m. B. A. E సంతసించె ప్రతి హృదయం /2/- రక్షక నీ జన్మయందు /2/శిరము/ E. B E. A. B. E 1. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము – రాజుగానే ఉదయించినావు చిత్రము /2/ E. F#m. E మహిమ సింహాసనం – విడిచి నాకోసము/2/ B. A. E పశుల పాకలో పుట్టినావు స్తోత్రము /2/శిరము/ E. B E. A. B. E 2. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము – శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము/2/ E. F#m. E పరలోకానందము – చేసితివి త్యాగము /2/ B. A. E మంటిదేహము దాల్చినావు స్తోత్రము /2/శిరము/ E. B E A B E 3. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము – ముందే యెరిగి జన్మించినావు చిత్రము /2/ E. F#m. E మార్పు చేసుకొని నీ మహిమ రూపము /2/ B. A E మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము /2/శిరము/