Telugu worship song Solipovaladu Manasa lyrics సొలిపొవలదు మనస్సా – సొలిపొవలదు నిను గని పిలచిన దేవుడు విడచి పోతాడా? 1. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టు ముట్టినను .. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? 2. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము 3. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్ధించు Lyrics in English Solipovaladu Manassaa Solipovaladu Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa? 1.Ikkatulu Ibbandulu ninnu chuttumuttinaa Priyudu Ninnu Cheradeesina aanandam Kaadaa? /Soli/ 2.Shodhanalanu Jayinchinacho bhaagyavanthudavu Jeeva kireetam moyuvela entho santhoshamu ! /Soli/ 3.Vaakku ichchina Devuni neevu paadi koniyaadu Theerchi didde Aathma Ninnu chere praardhinchu Lyrics and Composed : unknown I always like to here it from Dr.D.G.S. Dhinakaran as he sings this with a lot of compassion in his tone