Soundarya Seeyonulo – సౌందర్య సీయోనులో Hosanna Ministries song lyrics

Lyrics in TeluguLyrics in English

బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా

నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై – హృదయాన కొలువాయెనే

ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే

1. పరిశుద్ధతలో మహనీయుడవు – నీవంటిదేవుడు జగమునలేడు

నాలోనిరీక్షణ – నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ //2//బహు//

2.ఓటమినీడలో క్షేమములేక – వేదనకలిగిన వేళలయందు //2//

నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక //2//బహు//

3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు – చల్లని నీచూపే ఔషధమే

ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే //2//బహు//

Bahu soundraya seeyonulo – Stutisimhasanaaseenuda..

Nee Yesayya nee prema paripoornamai – Hrudayaana koluvaayene

Nanu jeevimpajese nee vaakyame – naakilalona santoshame

1.Parishuddhatalo mahaneeyudavu – neevantidevudu jagamunaledu //2//

Naalonereekshana – neelosamrakshana – Neekenaa hrudayaarpana //2//Bahu//

2.Otamineedalo kshemamuleka – Vedanakaligina velalayandu //2//

Neevuchoopinchina neevaatsalyame – nee hrudayaana navajnaapika //2//Bahu//

3. Ontaribratukulo krungina manasuku – challani neechoope oushadhamai

Prati arunodayam nee mukhadarshanam – nalo nimpenu vullaasame //2//Bahu//

Credits:
Song : Soundarya Seeyonulo – సౌందర్య సీయోనులో
Produced by : Hosanna Ministries
2023 New Album Song-1Sung by Pas.Abraham