సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్ 1. భూమి ఆకాశము నీవే – భూధర శిఖరములు నీవే#2# భూప్రజలు నీవారే – బలసౌర్యములు నీవే#సృష్టి# 2. మా వెండి బంగారములు నీవే – మాకున్న వరములు నీవే#2# మా దేహముల్ మా గేహముల్ – మా జీవితము నీవే#సృష్టి# 3. మాదంత నీదే మహాదేవ – మా రాజువయ్యా యెహోవా #2# మా తనువుల్ మా బ్రతుకుల్ – మా యావదాస్తి నీవే#సృష్టి# 4. మేమిచ్చు కాన్క యేపాటిది – యేప్రేమ నీకు సాటిది #2# మొక్షనాధ యెసుప్రభో – అంగీకరించు విభో#సృష్టి#