Dm స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము A# C Dm యేసు నాధుని – మేలులు తలంచి #2# Dm A# Dm 1. దివా రాత్రములు కంటి పాపవలె కాచి #2# C A# C Dm దయగల హస్తముతో – బ్రోచి నడిపించితివి #2#స్తోత్రం# 2. గాడాంధకారములో కన్నీటి లోయలలో #2# కృశించి పోనియక – క్రుపలతో బలపరచితివి #2#స్తోత్రం# 3. సజీవ యాగముగ – మన శరీరము సమర్పించి#2# సంపూర్ణ శుద్ధి నొంద – శుద్ధాత్మను నొసగితివి #2# స్తోత్రం# 4. సీయోను మార్గములో – పలు శోధనలు రాగా #2# సాతాన్ని జయించుటకు – విశ్వాసము నిచ్చితివి #2#స్తోత్రం# 5. సిలువను మోసుకొని – సువార్తను చేపట్టి#2# యేసుని వెంబడింప – ఎంత భాగ్యము నిచ్చితివి#2#స్తోత్రం# 6. పాడెద హల్లెలుయా – మరనాత హల్లెలుయ#2# సద పాడెద హల్లెలుయ – ప్రభు యేసుకే హల్లెలుయ#2#స్తోత్రం#