Stotram Chellintumu stuti storam Song Lyrics స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాధుని – మేలులు తలంచి #2# 1. దివా రాత్రములు కంటి పాపవలె కాచి #2# దయగల హస్తముతో – బ్రోచి నడిపించితివి #2#స్తోత్రం# 2. గాడాంధకారములో కన్నీటి లోయలలో #2# కృశించి పోనియక – క్రుపలతో బలపరచితివి #2#స్తోత్రం# 3. సజీవ యాగముగ – మన శరీరము సమర్పించి#2# సంపూర్ణ శుద్ధి నొంద – శుద్ధాత్మను నొసగితివి #2# స్తోత్రం# 4. సీయోను మార్గములో – పలు శోధనలు రాగా #2# సాతాన్ని జయించుటకు – విశ్వాసము నిచ్చితివి #2#స్తోత్రం# 5. సిలువను మోసుకొని – సువార్తను చేపట్టి#2# యేసుని వెంబడింప – ఎంత భాగ్యము నిచ్చితివి#2#స్తోత్రం# 6. పాడెద హల్లెలుయా – మరనాత హల్లెలుయ#2# సద పాడెద హల్లెలుయ – ప్రభు యేసుకే హల్లెలుయ#2#స్తోత్రం# Lyrics in English: Stotram chellintumu stuti stotram chellintumu Yesu naadhuni melulu talanchi Stotram chellintumu stuti stotram chellintumu 1. Divaraatramulu kanti paapavale kaachi //2// Dayagala hastamuto brochi nadipinchitivi //2//Stotram// 2. Gaadaandhakaaramulo, kenneth loyalalo //2// Krusinchiponeeyaka krupalato balaparachitivi //2//Stotram// 3. Sajeeva yaagamuga – mana sareeramu samarpinchi //2// Sampoorna siddhinonda, sudhhatmanu nosagitivi //2//Stotram// 4.Seeyonu maargamulo – palu sodhanalu raaga //2// Saataanni jayinchutaku – viswaasamu nichhitivi //2//Stotram// 5. Siluvanu mosukoni – suvaarthanu chepatti //2// Yesuni vembadimpa – yento bhaagyamu nichhitivi //2//Stotram// 6. Paadeda halleluya – maranaata Halleluya //2// Sada paadeda Halleluya – Prabhu Yesuke Halleluya //2//Stotram// Go to top New Year songs Index Q-T Home