Stotramu stuti stotramu chellinchudi yesuke Song Lyrics స్తోత్రము స్తుతి స్తోత్రము – చెల్లించుడి యేసుకే (2) రాజాధిరాజు దేవాధిదేవుడు – స్తుతులకు పాత్రుడు 1. మనుష్య కుమారుడై – మనుజుల పాపముకై మహిలోన వెలసెను – మరణించి లెచేను (2) మహిమ స్వరూపుడు – మహిమ స్వరూపుడు#స్తోత్రము# 2. పాపపు వస్త్రము మార్చి – నీటిమంతులుగ తీర్చి పరిషుద్దులతో చేర్చి – పరమ సౌభాగ్యము నిచ్చే (2) మహిమ స్వరూపుడు – మహిమ స్వరూపుడు#స్తోత్రము# Lyrics in English: Stotramu stuti stotramu – Chellinchudi Yesuke /2/ Raajaadhi Raaju! – Devaadhi Devudu – Stutulaku paatrudu…! /2/ 1. Manushya kumaarudai – Manujula paapamukai Mahilona Velasenu – Maraninchi lechenu /2/ Mahima swaroopudu – Mahima swaroopudu /stotramu/ 2. Paapapu vastramu maarchi – Neetimantuluga teerchi Parshuddhulato cherchi – Parama soubhaagyamu nichhe /2/ Mahima swaroopudu – Mahima swaroopudu /Stotramu/