స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు కలుగును గాక నీకె మహిమ – ఎల్లప్పుడు స్తుతి స్తోత్రముల్ యేసయ్యా… యేసయ్య యేసయ్యా …. (2) 1. శూన్యము నుండి సమస్తము – కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసే నా సర్వమూ … యేసేనా సమస్తము … (2) #యేసయ్యా# 2. పరమునుండి భువికి దిగి వచ్చెను యేసు సిలువ మరణము నొంది నాకై మార్గము చూపెను యేసేనా రక్షణ … యేసేనా నిరీక్షణ … (2) #యేసయ్యా#