Emr D C D Em స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు Emr D C D Em కలుగును గాక నీకె మహిమ – ఎల్లప్పుడు స్తుతి స్తోత్రముల్ Em G D C Em యేసయ్యా… యేసయ్య… యేసయ్యా …. (2) Emr D C D Em 1. శూన్యము నుండి సమస్తము – కలుగజేసెను Emr D C D Em నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను Emr D C D Em యేసే నా సర్వమూ … యేసేనా సమస్తము … (2) #యేసయ్యా# Emr D C D Em 2. పరమునుండి భువికి దిగి వచ్చెను యేసు Emr D C D Em సిలువ మరణము నొంది నాకై మార్గము చూపెను Emr D C. D Em యేసేనా రక్షణ … యేసేనా నిరీక్షణ … (2) #యేసయ్యా#