స్తుతి గానము చేసెదము – ప్రభు నారాధించెదము

రండి మనమందరము – స్తుతి గానము చేసెదము

ఆరాధించెదం ప్రభుని – ఆరాధించెదం /2/

1. అద్వితీయ దేవా – అసమాన ప్రభువా..

మా ఆత్మ దేహం – నీ శ్రేష్ట దానం..

నీ శరను వేడి – నిను చేరినాము

నీ నామ గానం – ప్రణుతించినాము

ఘన స్తూతులను పాడేదము – జయ ధ్వనులను చేసెదము 

రండి మనమందరము – స్తుతి గానము చేసెదము

ఆరాధించెదం ప్రభుని – ఆరాధించెదం /2/

2. ప్రభు ఏసు నామం – అతి శ్రేష్ఠ నామం

ఇహ పరము నందు – బహు మంచి నామం

యుగయుగము లందు స్తుతినొ౦దు నామం

మితి లేని కృపతో – నడిపించు నామం

ప్రభు సన్నిధి చేరెదము – ప్రభు నారాధించెదము

రండి మనమందరము – స్తుతి గానము చేసెదము

ఆరాధించెదం ప్రభుని – ఆరాధించెదం /2/

Lyrics in English:

Stuti gaanamu chesedamu – Prabhu naaraadhinchedamu

Randi manamandaramu – Stuti gaanamu chesedamu

Aaraadhinchedam prabhuni aaraadhinchedam /2/

1.Adveteeya deva  – Asamaana prabhuva…

Maa atma deham – nee sreshta daanam

Nee sharanu vedi – ninu cherinaamu..

Nee naamagaanam – Pranutinchinaamu

Ghana stutulanu paadedamu – Jaya dwhanulanu chesedamu

Randi manamandaramu – Stuti gaanamu chesedamu

Aaraadhinchedam prabhuni aaraadhinchedam /2/

2.Prabhu Yesu naamam – ati sreshta naamam

Iha paramu nandu – bahu manchi naamam

Yugayuhamu landu – stuti nondu naamam

Miti leni krupato – nadipinchu naamam

Prabhu sannidhi cheredamu – Prabhunaraadhinchedamu

Randi manamandaramu – Stuti gaanamu chesedamu

Aaraadhinchedam prabhuni aaraadhinchedam /2/

Credentials:
Original song and Tune: Anil Kant
Telugu Translation: Praveen Manukonda