C F G C C F G F C స్తుతి ఘనమహిమంతయు యేసుకే చెల్లింతుము – స్తుతి ఘనమహిమంతయు యేసుకే చెల్లింతుము C G F C 1. దూతలారా స్తుతియించుడి దూత సైన్యమ స్తుతియించుడి C F G C సూర్య చంద్రులార స్తుతియించుడి – నక్షత్రములార స్తుతియించుడి 2. పరమాకాశమ స్తుతియించుడి – ఆకాశ మండలమ స్తుతియించుడి అగాధజలమా స్తుతియించుడి – భూమియు సమస్తమా స్తుతియించుడి 3. అగ్నివడగండ్లార స్తుతియించుడి – హిమము తూఫాను స్తుతియించుడి పర్వతము గుట్టలార స్తుతియించుడి- వృక్షము పక్షులార స్తుతియించుడి 4. యవ్వనులు కన్యలు స్తుతియించుడి – పిన్నలు ప్రేద్దలు స్తుతియించుడి వృద్ధులు బాలురు స్తుతియించుడి – నిత్యమేసు నామము స్తుతియించుడి