E B A C#m E స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం (2) E A B E 1. దయతో కాపాడినావు – కృపనే చూపించినావు (2) E B C#m E E B C#m E నిను నే మరువనేసు – నిను నే విడువనేసు (2) ||స్తుతి|| E A B E 2. పాపినై యుండగ నేను – రక్షించి దరి చేర్చినావు (2) E B C#m E E B C#m E నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతి|| 3. శిలువే నాకు శరణం – నీవే నాకు మార్గం(2) నినునే మరువనేసూ – నినునే విడువనేసూ