B F# E స్తుతియించెదం స్తుతియించెదం సతతము నిన్నే స్తుతియించెదం (F#) B F# E F# B కొనియాడెదం కొనియాడెదం – నీ కృప తలచి కొనియాడెదం F# G#m C#m F# B స్తుతులకు పాత్రుడా స్తుతులపై ఆసీనుడా E F# E F# సేవించెదమ్ పూజించెదమ్ స్తుతియించెదమ్ ఘనపరచెదమ్ (B) /2/ B G#m 1. దావీదు స్తుతులను పాడ అభిషేకమే దిగి రాగ నీ నామమునకే మహిమ ఘనత /2/ B F# B F# మా స్తుతి స్తోత్రముల్ నీకె చెల్లును మాదేవా ఘనమగు కార్యములకై ఎదురు చూచు చున్నామయ్యా B F# మా స్తుతి గైకొనుమా /సెవించెదమ్/ B G#m 2. రాజులకు రాజువు నీవు – తరతరములకు దేవుడవు – ఘనత ప్రభావము కలుగును నీకే /2/ B F# B F# నీ కృప నీదయ మాపై చూపుము ఓ దేవా బలమగు అభిషేకము మాకు దయచేయుమో దేవా B F# మాస్తుతి గైకోనుమా /సెవించెదమ్/