స్తుతియించెదం స్తుతియించెదం సతతము నిన్నే స్తుతియించెదం కొనియాడెదం కొనియాడెదం నీ కృప తలచి కొనియాడెదం స్తుతులకు పాత్రుడా స్తుతులపై ఆసీనుడా సేవించెదమ్ పూజించెదమ్ స్తుతియించెదమ్ ఘనపరచెదమ్ /2/ 1. దావీదు స్తుతులను పాడ అభిషేకమే దిగి రాగ నీ నామమునకే మహిమ ఘనత /2/ మా స్తుతి స్తోత్రముల్ నీకె చెల్లును మాదేవా ఘనమగు కార్యములకై ఎదురు చూచు చున్నామయ్యా మా స్తుతి గైకొనుమా /సెవించెదమ్/ 2. రాజులకు రాజువు నీవు – తరతరములకు దేవుడవు ఘనత ప్రభావము కలుగును నీకే /2/ నీ కృప నీదయ మాపై చూపుము ఓ దేవా బలమగు అభిషేకము మాకు దయచేయుమో దేవా మాస్తుతి గైకోనుమా /సెవించెదమ్/