Tanuvu Nadidigo Gaikonume song Lyrics

Lyrics in TeluguLyrics in English

1.తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ

దినములు క్షణములు – దీసికొని యవి నీదు

వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ //తనువు//

2.ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో

యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు

దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో //తనువు//

3.స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము

మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ

పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు //తనువు//

4.వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను

నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున

మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో //తనువు//

5.నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది

నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ

కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ //తనువు//

6.ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్

నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు

చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద //తనువు//

1.Thanuvu Naa Didigo Gai – Konumee Yo Prabhuvaa Nee – Paniki Brathishtinchumee

Dinamulu Kshanamulu – deesikoni Yavi Needu

Vinathin Pravahimpa Je – Yanu Shakthi Neeyumee  //Thanuvu//

2.Ghanamaina Nee Prema – Kaaranambuna Neekai – Pani Cheya Jethu Livigo

Yanayambu Nee Vishaya – Mai Sogasugaa Juruku

Danamutho Parugettha – Vinaya Paadamu Livigo  //Thanuvu//

3.Swara Midigo Konumee – Vararaaja Ninu Goorchi – Nirathammu Paadanimmu

Mariyu Pedavu Livigo – Mahaneeyamaina Nee

Parishuddha Vaarthatho – Pari Poornamuga Nimpu  //Thanuvu//

4.Vendi Pasidi Yivigo – veesa Mainanu Naakai – Yundavale Nani Koranu

Nindaina Nee Yishta – Niyamambu Choppuna

Menduga Vaada Pari – Mithiyau Gnaanam Bidigo  //Thanuvu//

5.Naa Yishta Midigo Yidi – nee Yishamuga Jeya – Naa Yishta Mika Gaadadi

Naa Yichcha Yunnatti – Naa Hrudaya Midigo Nee

Ke Yiyyadi Raaja – Keeya Simaasanamou  //Thanuvu//

6.Unna Naa Prema Nee – Sannidhaanamuna Ne – Nennadu Dhaara Voyan

Nannu Nee Vaaniga – Naathaa Gaikonu Mapudu

Chennuga Nee Vashamai – Sthira Muga Nundeda  //Thanuvu//

Credits:

​Ragam: Yadukula Kambhoji

Talam: Triputa
Song: Tanuvu Nadidigo
Lyrics: Mangamuri Devadasu Ayyagaru
Song number: 440 from Andhra Kraistava Keerthanalu
Topic: Christian Life submission / Self Submission