తరతరాలలో – యుగయుగాలలో – జగజగాలలో దేవుడు దేవుడు – యేసే దేవుడు హల్లెలూయా – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ 1. భూమిని పుట్టింపక మునుపు – లోకపు పునాది లేనపుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు 2. పర్వతములు పుట్టకమునుపు – నరునికి రూపము లేనపుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు 3. తండ్రి కుమార ఆత్మయు – ఒకటై యున్న రూపము దేవుడు దేవుడు – యేసే దేవుడు 4. సృష్టికి శిల్పకారుడు – జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు 5. నిన్న నేడు నిరంతరం – ఒకటైయున్న దేవుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు