Welcome to the TCR Online Telugu Bible quizzes page
We encourage you to test your Biblical knowledge through practising this occasionally. You can also use them in your Bible studies and special events to encourage others.
Please note page is exclusively for registered users only.
If you do not register yet, please register now and avail some more benefits adding soon.
Please click any of the below links to take a Bible Quiz.
0 of 10 questions completed Questions:
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0) ఒకప్పుడు సుంకపు గుత్తదారుడుగా (Tax Collector) వున్న శిష్యుడు ఎవరు ? Well done! It is a wrong answer! మొదటిగా యేసుక్రీస్తు శిష్యులుగా పిలువబడిన ఇద్దరు ఎవ్వరు? Well Done! It’s a wrong answer! యేసుక్రీస్తు వలె నీటిపై నడిచేందుకు ప్రయత్నించిన శిష్యుడు ఎవరు? That’s perfect! Oops, that’s wrong! ఏపండుగలో యేసుక్రీస్తు శిష్యులు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి? పేతురు, యాకోబు, యోహానులు ప్రభువుతో కొండమీద ప్రార్ధనలో వున్నప్పుడు ఏమి చూశారు ? యేసు యెరుషలేము లోనికి జయోత్సాహముతో వెళ్లబోవుచున్నపుడు ఏమి తేవడానికి ఆయన ఇద్దరు శిష్యులను పంపిరి? యేసును అప్పగించిన శిష్యుడు ఎవరు? ప్రభురాత్రి భోజనమునకు ముందు యేసు తన శిష్యులందరికి ఏమి చేశారు ? యేసు సిలువపై మరణించే ముందు తన తల్లిని ఎవరికి అప్పగించారు? యేసు చివరిగా తన శిష్యులకు అప్పగించిన పని ఏమిటి?యేసు ప్రభు శిష్యులను గురించిన కొన్ని ప్రశ్నలు
Quiz-summary
Information
Weekly Bible Quiz – 1 (About Despises of Jesus)
Results
Categories
We hope you enjoying this quiz!
1. Question
2. Question
3. Question
4. Question
5. Question
6. Question
7. Question
8. Question
9. Question
10. Question
0 of 12 questions completed Questions:
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 12 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0) పాతనిబంధనలో యాకోబు తల్లి ఎవరు? Yes! That’s correct. Good beginning! రిబ్కా పాతనిబంధనలో యాకోబు తల్లి ఇస్సాకు తల్లి పేరు? Well Done! శారా యోసేపు మరియు బెన్యామీను ల తల్లి ఎవరు? రిబ్కా Great! వీరిలో ఎవరికి కవలపిల్లలు కలరు? బాప్తీస్మమిచ్చు యోహాను తల్లి పేరు రాజైన సోలోమోను తల్లి ఎవరు ? న్యాయాధిపతులు గ్రంధములో ఇశ్రాయేలీయులకు తల్లిగా తనను తాను అభివర్ణించుకున్న స్త్రీ ఎవరు? న్యాయాధిపతులు గ్రంధములో దెబోరా బారాకు యెహోవాకు కీర్తన ఎత్తి పాడుతున్నపుడు దెబోరా 5:7 లో పలికిన మాట. న్యాయాధిపతులు గ్రంధములో దెబోరా బారాకు యెహోవాకు కీర్తన ఎత్తి పాడుతున్నపుడు దెబోరా 5:7 లో పలికిన మాట. నయోమి రూతు మధ్య సంబంధం ఏమిటి? బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి తల్లి ఎవరు? ప్రవక్తయయిన సమూయేలు తల్లి పేరు ఏమిటి? జనములకు తల్లిగా అభివర్ణించబడిన స్త్రీ ఎవరు? మోషే తల్లి ఎవరు ? తోరా (యూదుల మతగ్రంథములో వ్రాయబడినది) తోరా (యూదుల మతగ్రంథములో వ్రాయబడినది) బైబిల్ లో ప్రస్తావించబడిన కొందరు తల్లులు
Quiz-summary
Information
TCR Bible Quiz week – 2 (Women’s Special)
Results
Categories
1. Question
2. Question
3. Question
4. Question
5. Question
6. Question
7. Question
8. Question
9. Question
10. Question
11. Question
12. Question
0 of 12 questions completed Questions:
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 12 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0) క్రొత్త నిబంధన క్విజ్ (New Testment Quiz part 1) Week 3
Quiz-summary
Information
This is the first part of the series క్రొత్త నిబంధన క్విజ్ (New Testament Quiz part 1)
Results
Categories
Congratulations on you successful completion of New Testament quiz part 1
We hope this encouraged you or help you to test your New Testament familiarity.
Thank you for using this page, If you love doing this please encourage your friends/family members/co-believers to workout this spiritual exercises
1. Question
1. ప్రకటన గ్రంధము వ్రాసినవారెవరు ?
(Who wrote the book of Revelations?)
Good start!
Good luck for next one!
2. Question
2. క్రొత్త నిబంధనలో అతి చిన్న పుస్తకం ఏది?
What is the smallest book in New Testament?
Good job, Go ahead!
That’s a wrong answer!
3. Question
3. ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదువేల మందికి ఆహారంగా పంచినపుడు ఎన్ని గంపలు మిగిలినవి?
When Jesus turned 5 loves of Bread and 2 small fish in to a food for 5 thousand men how many are the left over baskets?
That’s great, good Job!
Refer Matthew : 14: 13 – 21, it is 12 basketfuls
(They all ate and were satisfied, and the disciples picked up twelve basketfuls of broken pieces that were left over)
4. Question
4. అపొస్తలుల కార్యములలో స్తెఫను ఎవరు?
Who is Stephen in the book of Acts?
Great! That’s Correct answer.
Sorry, but that was a wrong answer
According to Bible from the book of acts it is Stephen (Refer Acts: 7:54- 8:3)
Hint
It was recorded in the book of Acts
5. Question
5. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ – ఈ మూడింటిలో గొప్పది?
Love, Faith and Hope these three remain but what is the greatest of these?
Perfect answer!
Sorry, this is a wrong choice!
According to Pauls first letter to Corinthians 13:13 it is Love
6. Question
బాప్తీస్మమిచ్చు యోహానును చంపించింది ఎవరు?
Who has ordered to kill John the Baptist?
Yes, wonderful job. Go ahead ..
This is a wrong answer, acceding to Mark:6 : 14-29 it was King Herod
7. Question
7. యేసు ఎవ్వరో తెలియదు అని బొంకిన శిష్యుడు?
What is the name of the disciple who denied Jesus?
That’s correct answer, you are going well so far..
Unfortunately this is wrong answer. According to Luke:22:54-70 it is Peter who disowned Jesus 3 times
8. Question
8. యేసు క్రీస్తు దేహాన్ని సమాధి చేయుటకు తీసుకువెళ్లిన ధనవంతుడు ఎవరు?
What is the name of the rich man who tool the body of Christ to bury?
Yes, That’s right answer.
It’s wrong. According to John: 19:38-42 it is Joseph of Arimathea
9. Question
9. అపో. పౌలు చేసిన సువార్త ప్రయాణములు మొత్తం ఎన్ని?
How many missionary journeys of Apostle Paul recorded in the Bible?
That’s correct.
Sorry but this is wrong answer !
10. Question
10. క్రొత్త నిబంధనలోని మొదటి నాలుగు పుస్తకములను ఏమని అంటారు?
What is the common title for the first four books of new testament?
Well done!
No it is a wrong answer !
11. Question
11. శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంధము ఎక్కడ రాసాడు?
Where does the book of Revelation written by John?
That’s correct answer, go ahead and finish the quiz
Oops, That’s a wrong answer. Good luck with next one.
12. Question
12. మంచి సమరయుని ఉపమానములో మొదటగా గాయపడిన వ్యక్తి దగ్గరకు వచ్చినది ఎవరు?
In the parable of good samaritan, who approached first to see the wounded man?
Well done! That’s a great finish.
Sorry, but this is a wrong answer ! Refer Luke: 10: 25-37 it is the priest
0 of 8 questions completed Questions:
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 8 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0) Good start! Good luck for next one!(ఆదికాండము - సృష్టి - నిర్మాణము ) - Week 4 - Kids Special
Quiz-summary
Information
This is a kids special quiz to encourage them to read and understand Bible little by little. this Quiz is based on first 2 chapter of Genesis, so if you want to score full in this just dimly go through first two chapters of genesis and them proceed to do the quiz.
Best of Luck!
Results
Categories
Thank you for your time in participating to do this quiz. We hope you were encouraged and blessed through this.
1. Question
1. దేవుడు సృష్టిని ఎన్ని రోజులలో చేసి ముగించెను
How many days did it take God to create the universe?
Bible Reference: Genesis : 1: 1-30
As per Bible Reference: Genesis : 1: 1-30 it is in 6 days
2. Question
దేవుడు ఆదామును సృజించిన దినము?
When was God created Adam?
Good job, Go ahead!
Bible Reference: Genesis : 1:24-27
That’s a wrong answer!
Please refer Genesis : 1:24-27 it is on 6th day.
3. Question
దేవుడు 7 వ రోజున ఏమి చేసాడు ?
What did God create on 7th Day?
That’s great, good Job!
Bible Reference: Genesis : 2:2
(దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.)
Bible Reference: Genesis : 2:2 (దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.)
4. Question
4. దేవుడు సమస్త జంతువులను సృజించిన తరువాత వాటికి పేరులు ఎవరు పెట్టిరి?
Who named all the animals after God created them?
Great! That’s Correct answer.
Ref: gen: 2:20 (అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. )
Sorry, but that was a wrong answer
Ref: gen: 2:20 (అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. )
5. Question
5. దేవుడు సమస్తము చేసి ముగించిన తరువాత అది దేవునికి ఎలా కనిపించింది?
When God saw all that he made, how does he felt?
Perfect answer!
Bible Reference: Genesis : 1:31 (దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.)
Sorry, this is a wrong choice!
Bible Reference: Genesis : 1:31 (దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.)
6. Question
Yes, wonderful job. Go ahead ..
Bible Reference: Genesis : 1:26 (దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.)
This is a wrong answer, acceding to Bible Reference: Genesis : 1:26 it is in the image of God
(దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.)
7. Question
7. మనుష్యులకు అప్పగింపబడిన మొదటి పని ఏది?
What is the first assignment of mankind?
That’s correct answer, go ahead and finish the quiz with one more
Bible Reference: Genesis : 1: 28 (దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.)
Oops, That’s a wrong answer. Good luck with last one.
Bible Reference: Genesis : 1: 28 (దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.)
8. Question
దేవుడు సమస్తమైన మొక్కలకు నీటిని ఎలా అందించాడు
How did God water the plants?
Well done! That’s a great finish.
Bible Reference: Genesis : 2: 6 (అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంత టిని తడిపెను.)
Sorry, but this is a wrong answer ! Read Bible Reference: Genesis : 2: 6 (అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంత టిని తడిపెను.)
0 of 10 questions completed Questions:
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0) Good start! Good luck for next one!Who Am I (నేను ఎవరు ) (Men's Special Quiz)
Quiz-summary
Information
Welcome to TCR Telugu Bible Quizzes page
Thank you for taking time to do this quiz. We hope you will be encouraged through this quiz to learn new things and or recollect from your memory.
You can share this to your friends and can use them for your Men’s meetings
God Bless you
Results
Categories
Thank you for all your efforts.
Check this page every week for new quizzes
Praise be to God
1. Question
విశ్వాసులకు తండ్రిగా ఎంచబడితిని, ఇస్సాకుకు తండ్రిని, నేను ఎవరు?
I am known as father of believers, and had a son named Issac, Who am I?
Hint
Genesis: 21:3
2. Question
ప్రళయ జలములపై ఓడలో విశ్రాంతి, ప్రతి జీవి ఆ ఓడలో నాతో ప్రయాణం, ఓడలో 378 రోజులు, నేను ఎవరు?
Rested in a ship while the earth was flooded, all types of animals were travelled with me in the ship in pairs, 378 days stayed in the ship, who am I?
Good job, Go ahead!
That’s a wrong answer!
Hint
Genesis: 6: 13-16
3. Question
సేద్యం దేవుడు నాకిచ్చిన పని, సమస్త జంతువులకు మొదట పేర్లు పెట్టింది నేనే, నేను ఎవరు?
God told me to farm the land and I named all of the animals, Who am I?
That’s great, good Job!
Sorry That’s a wrong answer!
Hint
Genesis: 2: 20
4. Question
ఎర్ర ఎర్రని కూర నాకు చాలు , జేష్ఠత్వము నాకు వద్దు అన్నది ఎవరు?
I said “let me have some of that red stew!”, and I despised my birthright, who am I?
Great! That’s Correct answer.
Sorry, but that was a wrong answer
Hint
It was recorded in the book Genesis : 25: 29-34
5. Question
నేను రిబ్కా సహోదరుడను, గొర్రెల పెంపకం నా వృత్తి, నాకు ఇద్దరు కుమార్తెలు, నేను ఎవరు?
I am the brother of Rebecca, I farm sheep, and I got two daughters, Who am I?
Perfect answer!
Sorry, this is a wrong choice!
Hint
Genesis: 27: 42-44
6. Question
ఒక ఓడ , ఓడలో నేను, ఓడలోనుండి త్రోయబడి చేప నోటిలోకి వెళ్లి, ప్రార్ధించి బయటకు వచ్చాను, నేను ఎవరు?
I was traveled in a ship and was thrown out of it and swollen by a fish, When I prayed to God I was sent out of it. Who am I?
Yes, wonderful job. Go ahead ..
This is a wrong answer!
Hint
Jonah: 1
7. Question
సౌలుకు వేలకొలది నేను పదివేల కొలది శత్రువులను హతమార్చినామని అని ఇశ్రాయేలీయులు పాడిరి, నేను గొల్యాతును హతమార్చాను, నేను ఎవరు?
People sang about me “Saul has slain his thousands,and I his tens of thousands”, and I killed Goliath. Who am I?
That’s correct answer, you are going well so far..
Unfortunately this is wrong answer. Please refer 1 Samuel:18:7
Hint
1 Samuel:18:7
8. Question
సశరీరముతో పరమునకు కొనిపోబడితిని, ఇశ్రాయేలీయులకు రథములును రౌతులును నీవే అని నన్ను గూర్చి నా శిష్యుడు అన్నాడు, నేను ఎవరు?
I went up to heaven alive and my disciple shouted “My father! My father! The chariots and horsemen of Israel!” who am I
Yes, That’s right answer.
It’s wrong!
9. Question
నన్ను జ్ఞాపకం చేసుకొంటే ఇవి జ్ఞాపకము వస్తాయి – సుందర దేవాలయం, అమిత జ్ఞానం, ఎనలేని సంపద, నేను ఎవరు?
When people remember me they would think of beautiful temple, immense knowledge and huge wealth. Who am I?
That’s correct answer, go ahead and finish the quiz
Oops, That’s a wrong answer. Good luck with next one.
Hint
1Kings: 5:1-5 and 2 Chronicles :2: 1-2
10. Question
నేను పోరాట యోధుడను, యెరికో గోడలు కూల్చుటకు ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడను, నేను ఎవరు?
I am a warrior, I fought the battle of Jericho and led the Israelites. Who am I?
Well done! That’s a great finish.
Sorry, but this is a wrong answer !
0 of 10 questions completed Questions:
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Good start! Good luck for next one!Bible Quiz Week 6 - Who said that? ఎవరు పలికిరి? - New Testament
Quiz-summary
Information
This Quiz is aimed to test out knowledge on scriptures by asking who said some of the well known quotes in the Holy Bible.
Please read below scriptures and choose the right answer from one of the below options
Results
Categories
Apart from results, this is to encourage everyone to read, remember and recollect the scriptures so that when you are in need word of God will come to your rescue.
We hope you enjoyed this Quiz.
May God Bless you
Praveen Manukonda
1. Question
1 points
1. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు
“The wrath of man does not produce the righteousness of God.”
Hint
James :1:20
2. Question
1 points
2. “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే”
(“You almost persuade me to become a Christian.”) – NKJV
Correct Answer!
This is wrong
Hint
Acts:26:28
3. Question
1 points
3. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే
(abide faith, hope, love, these three; but the greatest of these [is] love)
Reference: 1 Corinthians: 13:13
That’s Great
Sorry, that’s a wrong answer!
Hint
Reference: 1 Corinthians: 13:13
4. Question
1 points
4. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో1 మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను2 అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును.
(“I indeed baptize you with water unto repentance, but He who is coming after me is mightier than I, whose sandals I am not worthy to carry. He will baptize you with the Holy Spirit and fire.”) – NKJV
Great! That’s Correct answer.
Sorry, but that was a wrong answer
Ref: Matthew: 3:11
Hint
Ref: Matthew: 3:11
5. Question
1 points
5. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
“If You are the Son of God, command that these stones become bread.”
Perfect answer!
Sorry, this is a wrong choice!
According to Matthew: 4:3 this was said by Satan
Hint
Matthew: 4:3
6. Question
1 points
6. దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
“Rejoice, highly favored [one,] the Lord [is] with you; blessed [are] you among women!”
Yes, wonderful job. Go ahead ..
This is a wrong answer, acceding to Luke:1:28 it was said by an Angel Gabriel
Hint
Refer Luke:1:28
7. Question
1 points
7. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను.
“Good Teacher, what shall I do to inherit eternal life?”
That’s correct answer, you are going well so far..
Unfortunately this is wrong answer. According to Luke:18:18 it is a rich ruler
Hint
Refer Luke:18:18
8. Question
1 points
8. నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదు
“Do you not even fear God, seeing you are under the same condemnation? “And we indeed justly, for we receive the due reward of our deeds; but this Man has done nothing wrong.”
Yes, That’s right answer.
It’s wrong. According to Luke : 23:40 it is One of the thieves that was crucified with Jesus
Hint
Refer Luke : 23:40
9. Question
1 points
9. ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు
“Lord, to whom shall we go? You have the words of eternal life.
That’s correct answer, go ahead and finish the quiz
Oops, That’s a wrong answer. Good luck with next one.
Hint
Reference: John : 6:68
10. Question
1 points
10. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
God raised up, having loosed the pains of death, because it was not possible that He should be held by it.
Well done! That’s a great finish.
Sorry, but this is a wrong answer !
Reference : Acts : 2:24
Hint
Reference : Acts : 2:24
Bible Quiz Week 7 (Kids Special – on Prodigal son parable of Jesus Christ)
Lent season bible quiz1
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనములు
ఈ క్విజ్ ప్రిపేర్ చేయటంలో ముఖ్య ఉద్దేశ్యము శ్రమకాలము గురించి తెలియనివారికి కొంత అవగాహన పెంపొందించుట మరియు ఇతరులకు వారి బైబిల్ పరిజ్ఞానాన్ని నెమరు వేసుకొనుటకు మాత్రమే
వీటిని మీ బైబిల్ స్టడీస్ లో కూడా వాడవచ్చు
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
శ్రమకాలం ఎన్ని దినాలు ఆచరిస్తారు, వాటిలో ఏ దినాలను లెక్కించరు?
How long the lent season last, and what days are not counted in that season?Correct
శ్రమకాలము మొత్తం 46 రోజులు, ఆదివారములు కృపా దినాలుగా తీసివేసి మిగిలిన 40 రోజుల కాలాన్ని పరిగణిస్తారు.
Sundays called as Grace days and they are not counted in the season, so it is actually last for 46 days but counted 40 days excluding SundaysIncorrect
శ్రమకాలము మొత్తం 46 రోజులు, ఆదివారములు కృపా దినాలుగా తీసివేసి మిగిలిన 40 రోజుల కాలాన్ని పరిగణిస్తారు.
Sundays called as Grace days and they are not counted in the season, so it is actually last for 46 days but counted 40 days excluding Sundays -
Question 2 of 10
2. Question
బైబిల్ ప్రకారం ఏ కాలాన్ని శ్రమ కాలముగా ఆచరిస్తారు?
What biblical event does the time of Lent represent?Correct
Christians follow the tradition of Christ’s fast and pray for 40days in the wilderness (Mat:4:1-11) to reflect themselves in spiritual life with Christ
40 is a very significant number in Bible in many ways but this is the main reason to follow this tradition of lent before celebrating Resurrection day of Christ.
బైబిల్ లో 40 వ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ క్రైస్తవులు క్రీస్తు అరణ్యములో శోధింపబడిన 40 దినాల ఉపవాస ప్రార్ధన దినాలను శ్రమకాలముగా ఆచరిస్తారు (మత్తయి :4: 1-11)
అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.
2 నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
4 అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
5 అంతట అపవాది పరి శుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
6 నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
7 అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
8 మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా
10 యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
11 అంతట అపవాది ఆయ నను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.Incorrect
Christians follow the tradition of Christ’s fast and pray for 40days in the wilderness (Mat:4:1-10) to reflect themselves in spiritual life with Christ
40 is a very significant number in Bible in many ways but this is the main reason to follow this tradition of lent before celebrating Resurrection day of Christ.
బైబిల్ లో 40 వ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ క్రైస్తవులు క్రీస్తు అరణ్యములో శోధింపబడిన 40 దినాల ఉపవాస ప్రార్ధన దినాలను శ్రమకాలముగా ఆచరిస్తారు (మత్తయి :4: 1-11)
అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.
2 నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
4 అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
5 అంతట అపవాది పరి శుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
6 నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
7 అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
8 మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా
10 యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
11 అంతట అపవాది ఆయ నను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. -
Question 3 of 10
3. Question
ఎవరి సమాధిలో యేసు ప్రభువు సమాధి చేయబడ్డారు?
In whose tomb was Jesus Christ was buried?Correct
మత్తయి :27:57-66 ప్రకారము ఆయన ధనవంతుడైన అరిమతయ యోసేపు తనకై తొలిపించుకొన్న ఒక రాతి సమాధిలో సమాధి చేయబడ్డారు
According to Mat:27: 57-66 a rich man from Arimathea, named Joseph went to Pilate and asked for the body of Jesus. Then Pilate commanded the body to be given to himIncorrect
మత్తయి :27:57-66 ప్రకారము ఆయన ధనవంతుడైన అరిమతయ యోసేపు తనకై తొలిపించుకొన్న ఒక రాతి సమాధిలో సమాధి చేయబడ్డారు
According to Mat:27: 57-66 a rich man from Arimathea, named Joseph went to Pilate and asked for the body of Jesus. Then Pilate commanded the body to be given to him -
Question 4 of 10
4. Question
నాల్గవ రోజు ఉదయం ముగ్గురు స్త్రీలు (మగ్దలేనే మరియ, యోసేపు తల్లయిన మరియ మరియు సలోమి ) సమాధి దగ్గరకు ఎందుకు వెళ్లారు?
What is the reason to go on the 4th day morning the three women (Mary Magdalene, and Mary the mother of James, and Salome) to the sepulchre of Jesus Christ
Correct
Ref : Mark: 16: 1-2
Incorrect
Ref : Mark: 16: 1-2
-
Question 5 of 10
5. Question
రూపాంతర కొండపై యేసు ప్రభువుతో పాటు కనిపించిన ఇద్దరు వ్యక్తులు ఎవరెవరు?
Which two people appeared with Jesus on the Mount of Transfiguration?Correct
Refer Matthew: 17:1-13
Incorrect
Refer Matthew: 17:1-13
-
Question 6 of 10
6. Question
సిలువపై క్రీస్తు పలికిన మాటలు ఎన్ని?
Number of words spoken by Christ on the cross?Correct
Incorrect
-
Question 7 of 10
7. Question
“సమాప్తమైనది” అనే మాట సిలువపై క్రీస్తు పలికిన ఎన్నవ మాట?
What is the number of Christ’s word “It is finished” on the crossCorrect
Incorrect
-
Question 8 of 10
8. Question
క్రీస్తు సిలువపై పలికిన మాటల్లో ఒకటి పాతనిబంధన గ్రంధములో ఒక ప్రవక్త ముందే ప్రవచించాడు, ఆ మాట ఏమిటి?
Which one of the Christ’s words on the cross was already prophesied by a Prophet in Old testament?Correct
Reference : Psalms: 22:1
కీర్తనలు: 22:1Incorrect
Reference : Psalms: 22:1
కీర్తనలు: 22:1 -
Question 9 of 10
9. Question
ఎవరిని ఉద్దేశించి క్రీస్తు ఈ తన తల్లి ఐన మరియతో “అమ్మ ఇదిగో నీ కుమారుడు” అనేమాట పలికారు అని బైబిల్ లో వ్రాయబడింది “అమ్మ ఇదిగో నీ కుమారుడు”
According to Bible whom shall Christ referring to when he says to Mary ” Woman, behold your son”Correct
యోహాను : 19:25-29 వచనాలు ప్రకారం ఈ మాటలు ప్రభువు తన ప్రియమైన శిష్యునితో పలికినట్లుగా వ్రాయబడింది , ఐతే చాలామంది పండితులు ఇది యోహానుతో పలుకబడిన మాటలని భావిస్తారు
కాబట్టి ఏది కాదు / యోహాను
ఈ రెండు సమాధానాలు సరియినవే
According to Bible in John 19:25-29 these verse are recorded with only mentioning as he spoke to this to his beloved disciple . Hence if you answer as none of them it is correct, but also many scholars believe that it was spoken to John the disciple so this answer is too can be considered as correct
All other answers are considered as wrongIncorrect
యోహాను : 19:25-29 వచనాలు ప్రకారం ఈ మాటలు ప్రభువు తన ప్రియమైన శిష్యునితో పలికినట్లుగా వ్రాయబడింది , ఐతే చాలామంది పండితులు ఇది యోహానుతో పలుకబడిన మాటలని భావిస్తారు
కాబట్టి ఏది కాదు / యోహాను
ఈ రెండు సమాధానాలు సరియినవే
According to Bible in John 19:25-29 these verse are recorded with only mentioning as he spoke to this to his beloved disciple . Hence if you answer as none of them it is correct, but also many scholars believe that it was spoken to John the disciple so this answer is too can be considered as correct
All other answers are considered as wrong -
Question 10 of 10
10. Question
రూపాంతర కొండపైకి క్రీస్తుతో కలిసి వెళ్లిన ముగ్గురు శిష్యులు ఎవరు?
Which three disciples went with Jesus to the the mount of Transfiguration?Correct
Refer: మత్తయి (Matt): 17: 1-13
Incorrect
Refer: మత్తయి (Matt): 17: 1-13
Who am I (నేను ఎవరు?) (Women's Special Bible Quiz)
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Who am I/నేను ఎవరు ?
This quiz was kindly developed by Sister Jemima Ratnakar from London upon our request.
despite of her busy schedule, she agreed to provide this quiz to empower women in Christ and to help them refresh their Bible knowledge.
Hope you enjoy this quiz time.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Every effort is valuable. Thanks for participating…
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
1. I begged the Lord for a child. In return I promised to dedicate my young son to God’s service.
బిడ్డను దయచేయమని దేవుని బ్రతిమాలుకొంటిని, బదులుగా ఆ బిడ్డను దేవుని సన్నిధికి సమర్పింతునని మ్రొక్కుకొంటిని – నేనెవరు?Correct
Great Start!
Yes the answer is : హన్నా / Hannah
Reference: I samuel (I సమూయేలు) 1:11
Incorrect
Keep going!
Correct answer is : హన్నా / Hannah
Reference: I samuel (I సమూయేలు) 1:11
-
Question 2 of 10
2. Question
2. I am recognised for my strength, bravery and dignity. I didn’t let fear or position stand in my way and with my bravery the Jews could be saved.
ధైర్య సాహసాలు కనుపరచిన స్త్రీగా నేను పేరొందితిని, భయపడక యూదుల పక్షముగా నిలిచి వారికి ఆపద రాకుండా తప్పించితిని. – నేనెవరు?
Correct
Well Done!
Answer: ఎస్తేర్/ Esther
Reference : See book of Esther
Incorrect
Answer: ఎస్తేర్/ Esther
Reference : See book of Esther
-
Question 3 of 10
3. Question
3. I lived with my husband for seven years after my marriage, and then I became a widow. I am eighty-four years old now and I never left the temple but worshiped night and day, fasting and praying.
వివాహజీవితంలో 7 సంవత్సరాలు భర్తతో సంసారముచేసి
న తరువాత 84 సంవత్సరాలు విధవరాలనై యుంటిని, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు దేవుని సేవచేసినదానను. – నేనెవరు? Correct
Yes, Answer is Anna the Prophetess /అన్న అను ప్రవక్త్రి
Well Done!
Incorrect
Sorry the answer is Anna the Prophetess /అన్న అను ప్రవక్త్రి
Read Reference: Luke (లూకా) 2:36
-
Question 4 of 10
4. Question
4. I spent many years carrying the shame and those around me saw it as an indicator of a hidden sin. But me and my husband carried on faithfully in the service of the Lord and saw His blessing in our old age which was impossible. Then I hid myself, overwhelmed with God’s goodness towards me.
నేను నా భర్త ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుంటిమి, గొడ్రాలై బహు కాలము గడచి వృద్ధులైతిమి, నాకుండిన అవమానమును తీసి వేయుటకు వృద్దాప్యములో దేవుని కృపవలన గర్భవతినై అయిదు నెలలు ఇతరుల కంట బడకుండ గడపితిని. నేనెవరు?
Correct
Yes, Answer is : Elizabeth / ఎలీసబెతు
Reference : Luke (లూకా): 1:6-8 & 20-25
Fantastic! keep going.
Incorrect
Sorry, Answer is : Elizabeth / ఎలీసబెతు
Reference : Luke (లూకా): 1:6-8 & 20-25
keep going.
Hint
I am from a New Testament book
-
Question 5 of 10
5. Question
5. I am a woman of beauty and brains. I used my wisdom along with my wealth to plead for the safety of my husband’s household when the king swore to seek vengeance.
సుబుద్ధిగల రూపసియైన స్త్రీ అని నేనెంచబడితిని, యేలినవాని కోపము నా భర్త మీదను అతని ఇంటివారందరి మీదను రగులుకొనగా నా జ్ఞానముతోను , ధనముతోను అపాయమునుండి వారందరిని
కాపాడితిని. నేనెవరు? Correct
Perfect!,
Answer : Abigail, అబీగయీలు
Reference (రిఫరెన్స్): Ist Samuel మొదటి సమూయేలు : 25 : 20-31
Incorrect
You missed it!,
Answer : Abigail, అబీగయీలు
Reference (రిఫరెన్స్): Ist Samuel మొదటి సమూయేలు : 25 : 20-31
-
Question 6 of 10
6. Question
6. I am the most recognised and admired figure of the bible for my humbleness and willingness to serve the lord. I said “I am the servant of the Lord; let it be to me according to your word”
స్త్రీలలో బహు దయనొందినదానను, దయాప్రాప్తురాలని ఎంచబడితిని, సంపూర్ణ విధేయతతో దేవునికి లోబడి, ప్రభువుచేత పంపబడిన దూతకు: “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక” అని పలికితిని. నేనెవరు?
Correct
Great!
Answer : Mary (మరియ)
Reference : Luke (లూకా): 1: 26-35
Incorrect
Sorry!
Answer is : Mary (మరియ)
Reference : Luke (లూకా): 1: 26-35
-
Question 7 of 10
7. Question
7. I am a wealthy married woman. I got permission from my husband to set up a guest room for the prophet. The prophet often passed our way in his travels, and he stayed in our guest room. Sorry I have to say that my name is not mentioned but I am referred with the place where I lived.
బైబిల్లో నాపేరు వ్రాయబడలేదు కానీ నా నివాస ప్రాంతముతో నేను సంబోధించబడ్డాను. నేనొక ధనవంతురాలనైన వివాహితను. ఒక ప్రవక్తకు నామేడగదిలో ఒక విడిది గదిని ఏర్పరచితిని. ప్రవక్త మా దారిలో వచ్చి వెళుతూ ఉన్నపుడు మాయింట ఆ మేడగదిలో విశ్రమించేవాడు. నేనెవరు?
Correct
Yes, correct answer! : Shunamite / షూనేమీయురాలు
Reference (రిఫరెన్స్): 2 Kings (2వ రాజులు) : 4: 8
Incorrect
Sorry, correct answer is : Shunamite / షూనేమీయురాలు
Reference (రిఫరెన్స్): 2 Kings (2వ రాజులు) : 4: 8
-
Question 8 of 10
8. Question
8. I am a Moabite and we as pagan people are forbidden to enter into the land of Israel. But I entered and became one of the women mentioned in the genealogy of Jesus Christ.
నేను మోయాబీయురాలను, విగ్రహారాధికులనైన నేను అన్యురా
లుగా ఇశ్రాయేలీయులలో ఎంచతగని దానను, ఐనను ఇశ్రాయేలులో ప్రవేశించి, క్రీస్తు వంశావళిలో నాపేరు పొందుపరచుకొంటిని. నేనెవరు? Correct
Perfect! it’s correct answer : Ruth / రుతు
Reference: Ruth (రుతు): 1 & Matthew మత్తయి : 1
Incorrect
Sorry the correct answer is : Ruth / రుతు
See Bible reference: Ruth (రుతు): 1 & Matthew మత్తయి : 1
Good luck with next question!
-
Question 9 of 10
9. Question
9. I did not have the most flattering profession, but I was wise enough to recognize that the God of the Israelites was the only God! I feared GOD and went against my king. My decision has saved me and my household. I am one of the women mentioned in the genealogy of Jesus Christ.
ఎంచతగిన వృత్తిలో నేను లేను కానీ ఇశ్రాయేలీయుల దేవుడు మాత్రమే దేవుడు అని గుర్తించతగిన జ్ఞానము కలిగినదానను, దేవునికి భయపడి రాజుకు విరోధముగా నడచుకొంటిని, నా నిర్ణయముతో నేను నా కుటుంబము మాత్రము యుధములో తప్పించబడితిమి, నేను క్రీస్తు వంశావళిలో సైతం పేరుపొందితిని. నేనెవరు?
Answer : Rahab / రాహాబు
Reference : Joshua యెహోషువ : 2: 9-13
Correct
Well done!
Answer : Rahab / రాహాబు
Reference : Joshua యెహోషువ : 2: 9-13
Incorrect
Good luck with next one!
Correct answer is : Rahab / రాహాబు
See reference : Joshua యెహోషువ : 2: 9-13
-
Question 10 of 10
10. Question
10. I was one of the first converts to Christianity. I am a worshiper of God and a businesswoman with a family. The Lord opened my heart, and I and my entire household were baptized. I then opened my house to Paul and his companions, offering hospitality.
మొదటగా క్రైస్తవులుగా మారినవారిలో నేనొకదానను, దైవభక్తి కలిగిన వ్యాపారిని, దేవుడు నా హృదయము తెరువగా నేనును నాకుటుంబమును బాప్తీస్మము పొందితిమి, అపొస్తలులకు మాఇంట ఆశ్రయమిచ్చితిని. నేనెవరు?
Correct
Good finishing!
Answer : Lydia / లూదియా
Reference : Acts (అపో.కా. ): 16: 14-16
Incorrect
Sorry!
Answer : Lydia / లూదియా
Reference : Acts (అపో.కా. ): 16: 14-16