Telugu Sunday School folk song Sarepatu vurilo Lyrics కోరస్ : హొయ్ ల హొయ్ హొయ్ ల – హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను /2/ కరువు కాలమొచ్చేను – బ్రతుకే కష్టమాయెను /2/ కట్టెలు ఏరుచుండెను – చిత్రం అక్కడ జరిగెను అరె చిత్రం అక్కడ జరిగెను /కోరస్/ 1. తొట్టిలో కొంచెమే పిండి వుంది ..! బుడ్డిలో కొంచెమే నూనె వుంది ! /2/ రొట్టెలురెండు చేసుకుని – తిందామంటూ తలచుకొని /కోరస్/ 2. కరువులో ఏలీయా అచటికొచ్చెను – రొట్టెలు చేసి తెమ్మనెను /2/ నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను ఆశీర్వాదం పొందెను – కరువులో హాయిగ బ్రతికెను /కోరస్/పల్లవి/ Lyrics in English: Chorus: ” Hoi la hoi hoi la – hoi la hoi la hoi hoi la” Saarepatu vurilo oka vidhavaraalu vundenu /2/ Karuvu kaalamochhenu – Bratuke kashtamaayenu /2/ Kattelu yeruchundenu – Chitram akkada jarigenu Are chitram akkada jarigenu / Chorus/ 1. Tottilo koncheme pindi vundi..! Buddilo koncheme nune vundi ! /2/ Rottelu rendu chesukoni – Tindaamantu talachukoni /Chorus/ 2. Karuvulo Eliah achatikochhenu – Rottelu chesi temmanenu /2/ No no anaka poyenu – Rottelu Eliah kichhenu Aheerwaadam pondenu – Karuvulo haayiga bratikenu / Chorus/Saarepatu/