Turpu dikku chukka butte Song Lyrics తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ..! /2/ చుక్కన్ జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు /2/ 1. బేతెలేము పురములోన – బాలుడమ్మా – గొప్ప బాలుడమ్మా! /2/ బీద కన్య గర్భమందు బుట్టేనమ్మా – సత్యవంతుడమ్మా// తూర్పు// 2. పండిత శాస్త్రులనెల్ల – బిలచినారు – వారు వచ్చినారు! /2/ పూర్వావేద౦బులాను తెచ్చినారు – తేరి చూచినారు// తూర్పు// 3. బంగారు సాంబ్రాణి బొళ౦ తెచ్చినాము – బాల యేసునొద్దకు! /2/ బంగారు పాదముల మ్రొక్కుదాము బహుగ వేడేదము // తూర్పు// Lyrics in English: Turpu dikku chukka butte – Meramma O Mariyamma..! /2/ Chukkanu joochi memu vachhinaamu mrokki povutaku /2/ 1. Betelemu puramulona baaludamma – Goppa baaludamma..! /2/ Beeda kanya garbhamandu – Buttenamma – Satyavantudamma /2/Turpu/ 2. Pandita saastrulanella – Bilachinaaru – vaaru vachhinaaru! /2/ Purva vedambulanu techhinaaru – Teri chuchinaaru /2/Turpu/ 3. Bangaaru saambraani bolam techhinaamu – Baala Yesunoddaku..! /2/ Bangaaru paadamula mrokkudaamu – Bahuga vededamu /2/Turpu/