TV lo prema chinnaboyindi song lyrics
(టివి లో ప్రేమ చిన్నబోయింది !
సినిమాలో ప్రేమ తెల్లబోయింది! ) X /2/
కలువరిలో ప్రేమ వెలిగిపోయింది! /2/
దానిముందు లోకం ప్రేమ వెలసిపోయింది /2/
ఏప్రేమ కావాలి నీకు ఏప్రేమ కావాలి? /2/
Lyrics in English:
(TV lo prema chinnaboyindi !
Cinimalo prema Tellaboyindi ! ) X /2/
Kaluvarilo prema Veligipoyindi ! /2/
Daanimundi lokamprema velasipoyindi /2/
Yeprema kaavaali neeku? Yeprema kaavaali? /2/
Watch this song on below link: