Udaya kalamu sunday school song lyrics ఉదయ కాలము మధ్యహాన్నము సాయంకాలము చీకటివేళలో /2/ చింతలేదు,బాధలేదు, భయములేదులే యేసువున్నాడు నాలో యేసువున్నాడు /2/ లోకమునకు వెలుగైన ఆయేసే దారి చూపును చింతలేదు,బాధలేదు, భయములేదులే యేసువున్నాడు నాలో యేసువున్నాడు /2/ ఆహఆహహ .. ఉహుఉహుహు.. ఏహెహెహెహె.. ఓహోహోహోహో.. /2/ Lyrics in English: Vudaya kaalamu, madhyahaanamu, saayankaalamu, cheekativelelo /2/ Chinta ledu, baadha ledu, bhayamuledule! Yesu vunnaadu naalo Yesu vunnadu /2/ Lokamunaku velugaina aa Yese daarichupunu /2/ Chinta ledu, baadha ledu, bhayamuledule! Yesu vunnaadu naalo Yesu vunnadu /2/ Aha hahaha.. Vuhuhuhuhu.. Yehehehehe.. Ohohohoho… /2/ Watch this lovely song on below YouTube link: