Udaya kanti rekhalo song lyrics Lyrics in TeluguLyrics in English పల్లవి: ఉదయ కాంతి రేఖలో – బెత్లెహేము పురమున అవతరించెను బాల యేసు – పాపాలు మోయు గొర్రె పిల్ల పాపాలు మోయు గొర్రె పిల్ల 1. పరమ పుత్రుని మోహన రూపుగని – తల్లి మరియ మురిసే బాల యేసుని మహిమ రూపు – ఈ జగానికి వెలుగై గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు – ప్రస్తుతించిరి బాల యేసుని /ఉదయ/ 2. ఆకాశ తారల మెరుపు కాంతిలో – ప్రక్రుతి రాగాల స్వరాలతో హల్లెలూయ యని పాడుచు – దూత గణము స్తుతించిరి జగ మొక ఊయలగా చేసి – దూతలు పాడిరి జోల పాట /ఉదయ/ Lyrics in English: Udaya kanti rekhalo – Betlehemu Puramuna Avatarinchenu baala Yesu – Paapaalu moyu gorre pilla Paapaalu moyu gorre pilla 1. Parama putruni mohana roopugani – Talli mariya murise Baala Yesuni Mahima roopu – Ee jagaaniki valugai Gollalu jnaanulu parishuddhulu – Prastutinchiri baala Yesuni / Udaya/ 2. Akasha taarala merupu kaantilo – Prakruti raagaala swaraalato Halleluya ani paaduchu – Doota ganamu stutinchiri Jagamoka Vuyalagaa chesi – Dootalu paadiri jola paata / Udaya/ Back to Lyrics U-Z Lyrics Home Page Back to Home Go to top